
ఇన్ఫ్టాక్ట్ తన ఫ్యాన్స్ ను పట్టించుకోవడం వల్ల.. కోట్లలో నష్టపోయానని ఆమె చెబుతున్నారు. స్టార్ డమ్ ఉన్నప్పుడే.. రెండు చేతులా సంపాదించాలని చూసే స్టార్లు.. ఆ క్రమంలోనే ఓ పక్క సినిమాలు చేస్తూ… మరో పక్క ఎండోర్స్మెంట్స్ చేస్తుంటారు. ఇష్టమొచ్చినట్టు బ్రాండ్‌ను.. వాటి ఉత్పత్తులను ప్రచారం చేస్తుంటారు. ఇలా వాళ్ల అభిమానులను ఇన్ప్లూయన్స్ చేస్తుంటారు. వాళ్ల కొనుగోలు శక్తిని యూజ్ చేసుకుంటూ ఉంటారు. తద్వారా వాళ్లను అనారోగ్యపాలు కూడా చేస్తుంటారు. అయితే తనకొచ్చిన మయోసైటిస్ కారణంగా.. ఆరోగ్యం విలువను తెలుసుకున్న సమంత.. తన ఫ్యాన్స్ విషయంలో కూడా ఇలా జరగకూడదని నిర్ణయించుకున్నారు. అందుకోసమే 2024లో ఈమె దాదాపు 15 బ్రాండ్స్‌ను ఎండోర్స్ చేయడానికి నో చెప్పినట్టు రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు. కోట్ల కోట్లు రెమ్యునరేషన్‌గా ఇస్తామన్నా.. ససేమిరా అన్నట్టు రివీల్ చేశారు. అంతేకాదు తాను ప్రమోట్ చేసే ఉత్పత్తుల విషయంలో జాగ్రత్తగా ఉంటానంటూ చెప్పారు సామ్. తాను ప్రమోట్ చేసే ప్రాడక్ట్ గురించి.. నిపుణులతో సంప్రదించాకే.. జనాలను ఎలాంటి హాని ఉండదని తెలుసుకున్నాకే ప్రమోట్ చేస్తున్నా అంటూ చెప్పారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇదేంది మావా.. ఈ రీజన్ తో కూడా భర్తను వదిలేస్తారా ??
ఇది సినిమాలా లేదు.. చిన్న పాటి బ్లూ ఫిల్మ్‌లా ఉంది..!
పవన్ ఇంటికి వెళ్లి.. చిన్ని మార్క్‌కు ధైర్యం చెప్పిన ఐకాన్ స్టార్