
అవుట్ డోర్ షూటింగ్స్ కాకుండా ఈ సినిమాను మాక్స్ ఇండోర్‌లో షూట్ చేయాలని అనుకుంటున్నారట. అందుకోసం తన టీంతో కలిసి డిస్కషన్ చేస్తున్నారట ఈ స్టార్ డైరెక్టర్. హీరోగానే కాకుండానే ప్రొడ్యూసర్ గా కూడా వరుస బెట్టి సినిమాలు చేస్తున్న నాని.. తాజాగా తన వాల్ పోస్టర్ బ్యానర్లో కోర్ట్ మూవీని ప్రొడ్యూస్ చేశాడు. ఈ సినిమాను ప్రమోట్ చేసే క్రమంలో.. ఓ సవాల్ కూడా విసిరాడు. కోర్టు సినిమా చూడండని.. ఒక వేళ కోర్టు సినిమా నచ్చకపోతే.. తన హిట్ 3 సినిమాను చూడకండి అంటూ.. స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఇలా స్టేట్మెంట్ ఇచ్చినందుకు హిట్ 3 డైరెక్టర్ శైలేష్‌కు అదే వేదికగా సారీ కూడా చెప్పాడు. కట్ చేస్తే కోర్టు మూవీ ఇప్పుడు పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో హిట్ 3 డైరెక్టర్ శైలేష్ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. ‘నా సినిమా సేఫ్’ అంటూ ట్వీట్ చేశాడు. దాంతో పాటే మిర్చి సినిమాలోని ప్రభాస్ ఫేమస్ మీమ్‌ను కూడా షేర్ చేశాడు. దీంతో ప్రభాస్ మీమ్ కాస్తా ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అందర్నీ తెగ ఆకట్టుకుంటోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
40 ఏళ్ల చరిత్ర ఉన్న రజినీ థియేటర్ ఇక నేల మట్టం
చైతన్య కంటే ముందే శోభితకు లవ్ స్టోరీ! తెలిస్తే షాకవడం పక్కా..
అభిమానిని లాగిపెట్టి కొట్టిన స్టార్ హీరోయిన్
శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడెలా ఉందంటే..?
నిద్రలేమితో బాధపడతున్నారా.. ఇదిగో పరిష్కారం..!