
ఇల్యూషన్ చిత్రాలు మన దృష్టిని తప్పుదోవ పట్టించేలా రూపొందించబడ్డాయి. వాటిని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మన మెదడు మరింత కృషి చేయాలి. ఇదే కారణంగా ఇలాంటి చిత్రాలను చూడటం, వాటిని విశ్లేషించడం, అందులో దాగిన రహస్యాన్ని గుర్తించడం మన మెదడుకు మంచి వ్యాయామంలా పని చేస్తుంది.
ఇలాంటి గేమ్స్‌ను తరచుగా ఆడటం మన మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. మన మెదడు ఒకే విధంగా పని చేయడం వల్ల కొన్నిసార్లు మనం మానసికంగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. కానీ ఇలాంటి పజిల్స్‌ను పరిష్కరించేందుకు ప్రయత్నించడం వల్ల, మన మెదడు కొత్త రీతిలో ఆలోచించేందుకు ప్రేరణ పొందుతుంది. ఒత్తిడిలో ఉన్న వ్యక్తులకు ఇలాంటి ఆటలు చాలా మేలు చేస్తాయి.
ఈ రోజు మీ కోసం ఒక చిన్న పజిల్. మీరు ఈ చిత్రాన్ని ఫోకస్ చేసి చూస్తే.. ఇందులో ఒక ఆంగ్ల పదం దాగి ఉంది. మీ పని ఏమిటంటే కేవలం 5 సెకండ్లలో ఆ పదాన్ని కనుగొనడం. ఇది మీ దృష్టి శక్తిని పరీక్షించే ఒక చిన్న పరీక్ష. మీరు నిజంగా తెలివైనవారు అయితే ఈ సమయానికి ఆ పదాన్ని కనుగొనగలుగుతారు. మీరు కనుగొంటే మీ దృష్టి, అవగాహన అద్భుతంగా ఉన్నట్లు భావించవచ్చు.
ఇంకా కనిపెట్టని వారు మరోసారి ప్రయత్నించండి. పూర్తిగా గమనించి అన్ని కోణాలలో పరిశీలించండి. అయినా కనుగొనలేకపోతే చింతించకండి చివరిలో ఇమేజ్ కింద నేను ఆ ఆంగ్ల పదాలను ఇస్తాను. ఇలాంటి పజిల్స్‌ను తరచుగా పరిష్కరించే ప్రయత్నం చేయడం వల్ల మన దృష్టి, ఏకాగ్రత, మెదడు పనితీరు మెరుగుపడతాయి. శాస్త్రీయంగా మెదడుకు వ్యాయామం అవసరం.
మీరు తరచుగా ఇలాంటి చిత్రాలను చూస్తూ వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మీ అవగాహన, దృష్టి, ఆలోచనా శక్తి మెరుగవుతాయి. అందుకే ఇటువంటి గేమ్‌లను, పజిల్స్‌ను తరచూ చూడండి.

Foot Crust