
శంకర్ దర్శకత్వం వహించిన ఎంథిరన్ చిత్రంలో రజనీకాంత్, ఐశ్వర్య రాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమా నిర్మాణంలో ఆర్థిక అవకతవకలు జరిగట్టు గుర్తించిన ED.. శంకర్‌కు చెందిన రూ.11.10 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. అయితే, తాజాగా హైకోర్టు నిర్ణయం నుండి శంకర్‌కు తాత్కాలిక ఉపశమనం లభించింది. ఇక ఈ కేసును విచారించిన హైకోర్టు, ఈ విషయానికి సంబంధించిన ప్రైవేట్ ఫిర్యాదుపై ఇప్పటికే స్టే విధించింది. శంకర్ ఆస్తిని స్తంభింపజేయడం సమర్థనీయం కాదని కోర్టు పేర్కొంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: హనుమంతుడి గాథే… SSMB 29 ?? | రామ్ చరణ్‌తో బాలీవుడ్ ప్రొడ్యూసర్..ధమాకా దార్ ప్లాన్
పెళ్లి రిసెప్షన్.. నమ్రత, చరణ్,ఉపాసన హంగామా
Ranya Rao: ఈ బంగారు లేడీ వెనకున్న మంత్రి ఎవరు?
జాబిల్లిపై మరిన్ని చోట్ల మంచు కనుగొన్న చంద్రయాన్-3
ఏలియన్స్ ఉన్నారు..! ఆ గ్రహంపై కనిపించారని సంచలన రిపోర్ట్