
అల్లు అర్జున్ వరుడు మూవీతో వెండితెరపైకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మ భాను శ్రీ. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే. వన్నె తగ్గని అందం, ఈ బ్యూటీ సొంతం. ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో భానుకు కూడా అంతగా అవకాశాలు రాలేదనే చెప్పాలి.
తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటీ, హీరోయిన్గా మాత్రం తన కెరీర్‌ను సక్సెస్ ఫుల్‌గా రన్ చేయలేకపోయంది. తర్వాత యాకరింగా , బుల్లి తెరపై సందడి చేసి మంచి ఫేమ్ సంపాదించుకుంది.
తర్వాత బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టి బిగ్బ బాస్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తర్వాత పలు కామెండీ షోలలో యాకర్గా చేసి, అభిమానులను ఆకట్టుకుంది.
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన వరస ఫొటో షూట్స్‌తో కుర్రకారును మాయ చేస్తుంటుంది. తాజాగా ఈ చిన్నది మల్టీకలర్ చీరలో తన అందాలతో కుర్రకారుకు గ్లామర్ ట్రీ ఇస్తుంది.
ఈ ఫొటోల్లో ఈ బ్యూటీ చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది.గీతాస్ మేకప్ అకాడమీ డిజైన్ చేసిన మేకోవర్‌లో తనను తాను మరింత అందంగా మార్చుకున్నట్లు ఈ ముద్దుగుమ్మ తెలిపింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.