నందమూరి హీరో బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డ్ ప్రకటించింది. కళారంగంలో ఆయన చేసిన సేవలకుగానూ ఈ పురస్కారం ప్రకటించింది. వైద్య రంగం నుంచి దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి, స్పోర్ట్స్ రంగం నుంచి పీఆర్ శ్రీజయ్యలకు పద్మ విభూషణ్ అవార్డ్స్ ప్రకటించింది. మొత్తంగా 139 మందికి ‘పద్మ’ అవార్డులు ప్రకటించారు. వారిలో ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించారు. అలాగే సీనియర్ హీరోయిన్ శోభనకు సైతం పద్మ భూషణ్ అవార్డ్ వరించింది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కు సైతం పద్మ భూషణ్ అవార్డ్ ప్రకటించింది.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..
వాట్సప్‌లో ఫాలో అవ్వండి
