బాహుబలి సినిమా సక్సెస్‌లో హీరోగా ప్రభాస్, విలన్‌గా రానా… ఇద్దరు కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా బాహుబలికి నార్త్‌లో బజ్ రావటం వెనుక రానా కృషి చాలానే ఉంది. అందుకే ఆ తరువాత కూడా ప్రభాస్, రానా కాంబోను రిపీట్ చేసే ప్రయత్నాలు జరిగాయి.