మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది తెలుగుమ్మాయి రీతూ వర్మ. అందం, అభినయంతో ఆకట్టుకుంది. తొలి సినిమాకే ఏకంగా నంది, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మోస్ట్ క్రేజీ హీరోయిన్లలో ఆమె ఒకరు.
మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. శ్రీ విష్ణు సరసన స్వాగ్ సినిమాతో గతేడాది ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు మజాకా మూవీతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది. సందీప్ కిషన్ హీరోగా నటించిన సినిమా సూపర్ హిట్ అయ్యింది.
తెలుగుతోపాటు అటు తమిళంలోనూ వరుస సినిమాలు చేస్తుంది. ఇప్పటివరకు తెలుగులో ఈ అమ్మడు నటించిన చిత్రాలన్నీ సూపర్ హిట్టు. కానీ ఇప్పటికీ సరైన క్రేజ్, స్టా్ర్ డమ్ మాత్రం రాలేదు.
తెలుగుతోపాటు అటు తమిళంలోనూ వరుస సినిమాలు చేస్తుంది. ఇప్పటివరకు తెలుగులో ఈ అమ్మడు నటించిన చిత్రాలన్నీ సూపర్ హిట్టు. కానీ ఇప్పటికీ సరైన క్రేజ్, స్టా్ర్ డమ్ మాత్రం రాలేదు.
కానీ ఆ రూమర్స్ లో నిజం లేదని తెలిసింది. ప్రస్తుతం నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటుంది రీతూ వర్మ. ఇప్పుడు తమిళంలోనూ వరుస ఆఫర్స్ అందుకుంటూ అక్కడ సైతం ఫుల్ బిజీగా ఉంటుంది.