ఈ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నాడు. తాజాగా తన పెద్ద కూతురు బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోస్ షేర్ చేసింది రంభ. అందులో ఆమె కూతురు చాలా అందంగా.. అచ్చం తల్లిలాగే చూడముచ్చటగా కనిపిస్తుంది.