ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ విందుకు హాజరయ్యారు..గురువారం శరద్ పవార్ పుట్టినరోజు.. 85 వసంతాలను పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా రేవంత్ రెడ్డి శరద్ పవార్ కి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.