Telangana: మేడ్చల్లోని పోచారంలో కాల్పులు కలకలం రేపాయి. ఓ వ్యక్తిపై దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. కాల్పులు జరిపిన వెంటనే నిందితుడు పరారయ్యాడు. అయితే కాల్పులు జరిపిన వ్యక్తి ఇబ్రహీంగా గుర్తించారు పోలీసులు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.