అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లో జరిగిన దీపావళి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. భారతీయ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతీయుల పట్ల తనకున్న అపారమైన అభిమానాన్ని, గౌరవాన్ని వ్యక్తం చేశారు. తాను ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడినట్లు ట్రంప్ ఈ సందర్భంగా వెల్లడించారు. అమెరికా, భారతదేశం మధ్య మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని, భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య మరిన్ని కీలక ఒప్పందాలను కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తెలుగు సినిమాల తలరాతను ఆ వెబ్సైట్లే శాసిస్తున్నాయా ??
ఒలింపిక్స్ మెడల్ విజేత నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం
Gold Rate: బంగారం, వెండి ధరల్లో డౌన్ ట్రెండ్ మొదలైందా ??
Gold Rate: అమెరికాలో భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
అర్థరాత్రి మిస్టరీ కాల్.. చిన్నారి గొంతు విని డీజీపీ షాక్
