టాలీవుడ్ పరిశ్రమలో వెబ్సైట్లు, డిజిటల్ మీడియా రివ్యూలపై నిర్మాతల ఆగ్రహం తీవ్రమవుతోంది. నకిలీ రివ్యూలతో సినిమాల ప్రాణాన్ని తీసేస్తున్నారని, వ్యక్తిగత కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని కొందరు నిర్మాతలు వాపోతున్నారు. గతంలో దిల్ రాజు, బన్నీ వాసు, నాగవంశీ వంటి నిర్మాతలు కూడా రివ్యూలపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే, కే-ర్యాంప్ చిత్ర నిర్మాత రాజేష్ దండా మాత్రం తన ఆగ్రహాన్ని బహిరంగంగా, తీవ్ర పదజాలంతో వెళ్లగక్కారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైట్ హౌస్ లో ట్రంప్ దీపావళి వేడుకలు
తెలుగు సినిమాల తలరాతను ఆ వెబ్సైట్లే శాసిస్తున్నాయా ??
ఒలింపిక్స్ మెడల్ విజేత నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం
Gold Rate: బంగారం, వెండి ధరల్లో డౌన్ ట్రెండ్ మొదలైందా ??
Gold Rate: అమెరికాలో భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
