అఫ్గానిస్తాన్‌లో ప్రకృతి బీభత్సం.. భారీ భూకంపం.. నిద్రలోనే 622 మంది మృతి.. 1500 మందికి పైగా గాయాలు..
అఫ్గానిస్తాన్‌లో ప్రకృతి బీభత్సం.. భారీ భూకంపం.. నిద్రలోనే 622 మంది మృతి.. 1500 మందికి పైగా గాయాలు..
అఫ్గానిస్తాన్‌ను భారీ భూకంపం వణికించింది. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం ఆదివారం రాత్రి పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లో 6.0 తీవ్రతతో...