పచ్చి వెల్లుల్లి శరీర రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు శరీరానికి వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తాయి. ఇది జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది.