చాలా వరకు ప్రతి ఇంట్లోని పెద్ద వారు. చీకటి పడింది, సంధ్యావేళ ప్రారంభమైంది ఈ సమయంలో అస్సలే ఇంటి ప్రధాన ద్వారం మూయకూడదు అని చెప్తారు. అయితే జ్యోతిస్య శాస్త్రం ప్రకారం చీకటి పని తర్వాత తలుపులు మూయడం మంచిది కాదంట. ఎందుకంటే? సంధ్యా సమయంలో లక్ష్మీ దేవి సంచరిస్తుందంట. అలాంటి సమయంలో, మనం ఇంటి ప్రధాన ద్వారం మూసివేస్తే, లక్ష్మీదేవి కోపంగా తిరిగి వెళ్లిపోతుందంట. అందుకే సాయంత్ర ఎప్పుడూ కూడా తలుపులు మూయకూడదంట.
