
అయితే ఓ విమానాశ్రయం మాత్రం ఇందుకు వ్యతిరేకం. ఎందుకంటే, అసలు ఇది ఎయిర్పోర్ట్ అంటే ఎవరూ నమ్మరు. ఫ్లైట్‌లో వెళ్లేవారు ఒక చెట్టు కింద వెయిట్ చేయాల్సి ఉంటుంది. పూర్తి ఎకో ఫ్రెండ్లీ వాతావరణంలో ఈ ఎయిర్‌పోర్టును నిర్మించారు. అలాంటివే మరికొన్ని విమానాశ్రయాల వింతలు విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఇక ప్రపంచంలోనే అతి చిన్న విమానాశ్రయంగా గుర్తింపు పొందిన హకారిటమా విమానాశ్రయం సంగతి చూద్దాం. ఈ ఎయిర్పోర్ట్ దక్షిణ అమెరికా దేశం కొలంబియాలోని అగువాచికాలో ఉంది. ఈ విమానాశ్రయంలో వెయిటింగ్ ఏరియాలు ఉండవు. ప్రయాణికులు చెట్టు కిందే వేచి ఉంటారు. అంతేకాదు, లగేజీ స్కానింగ్ యంత్రాలు సైతం ఉండవు. ప్రయాణికులు చెట్ల కింద, ఎండలో నిలబడి తమ విమానం వచ్చే వరకు వేచి చూడాలి. హకారిటామా విమానాశ్రయానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ప్రముఖ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ రోసీ పాల్మా, ఎక్స్ ప్లాట్‌ఫామ్ లో షేర్ చేసారు. దీంతో హకారిటామా విమానాశ్రయానికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ డెలివరీ వ్యాన్‌కు దెయ్యం పట్టిందా ఏంది..? సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన దృశ్యం
ఎవరూ లేకుండానే బాలికల హాస్టల్ బాత్రూం నుంచి చప్పుళ్లు.. ఏంటా అని వెళ్లి చూడగా
చంకలో పిల్లను పెట్టుకొని ఊరంతా వెతికిన తండ్రి.. ఏంటి మావా ఇది
పాముల హనీమూన్ స్పాట్ చూసారా.. ప్రపంచంలో కెల్లా వింత
చావుకు ముందు ఏం జరుగుతుంది ?? మరణాన్ని ఆపేందుకు మెదడు పోరాడుతుందా ??