మక్కజొన్న పకోడీ (Corn Pakoras).. వర్షంలో వేడి వేడి పకోడీలే అదిరిపోయే కాంబినేషన్. మక్కజొన్న ముద్ద, ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి, మిర్చి, ఉప్పు వంటి మసాలాలతో కలిపి ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. గోధుమ రంగులో క్రిస్పీగా వస్తే ప్లేట్ లో వేసుకుని టీతో కలిసి తింటే చిరుతిండికి పర్ఫెక్ట్ చాయిస్ ఇది.
