
టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సోమవారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. క్రికెట్లో ఆయన దేశానికి, ఆటకు అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం అశ్విన్‌కు పద్మశ్రీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రోజు అశ్విన్ ఆ అవార్డును అందుకున్నారు. ఇదే కార్యక్రమంలో ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ కూడా పద్మభూషన్ అవార్డును అందుకున్నారు. బాలయ్య పంచెకట్టులో రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే అశ్విన్ సూట్లో వచ్చారు.
Congratulations to @ashwinravi99 on being conferred the prestigious Padma Shri award by the Hon’ble President of India @rashtrapatibhvn, honouring his remarkable achievements and an illustrious career with #TeamIndia pic.twitter.com/8HlYQx3Dsl
— BCCI (@BCCI) April 28, 2025
Heartfelt congratulations to Thiru @ashwinravi99 avl, India’s ace cricketer, on being conferred the Padma Shri by our Hon President Smt Droupadi Murmu avl.
A true master of the game, he continues to inspire the next generation of cricketers with his skill and sportsmanship.… pic.twitter.com/oRcPiS2ezb
— K.Annamalai (@annamalai_k) April 28, 2025
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.