రామ్ చరణ్, సుకుమార్ కలయికలో రాబోతున్న కొత్త సినిమాపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ మళ్ళీ తెరపైకి రాబోతుండటం విశేషం. నటుడిగా రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఆడియన్స్ ను ఆకట్టుకోగా, దర్శకుడు సుకుమార్ పుష్ప సిరీస్‌తో దేశవ్యాప్తంగా భారీ విజయాలను సాధించారు. పుష్ప రెండు భాగాలు కలిపి 2000 కోట్లకు పైగా వసూలు చేసి, సుకుమార్ మార్క్‌ను చూపించాయి.
మరిన్ని వీడియోల కోసం :
నిద్రలేని రాత్రులు గడిపానన్న విజయ్… మెగాస్టార్‌కి ఊరట!
సందీప్‌ని గుర్తుచేసిన గీతూ…అంతకు మించి అంటున్న ఆడియన్స్
పండగపూట భగ్గుమంటున్న చికెన్, మటన్ ధరలు
