
ఆ మొక్కలేంటో.. వాటి వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకుందాం. కొన్ని రకాల మొక్కలు ఇంటి ముందు కానీ, ఇంటి ఆవరణలో ఎక్కడ ఉన్నా వాటి వల్ల ఆ ఇంటిలోనివారిపై సానుకూల ప్రభావాలు, వ్యతిరేక ప్రభావాలూ చూపుతాయంటున్నారు చాలామంది. బొప్పాయి చెట్టు ఇంటి ముందు పెంచడం మంచిదికాదంటున్నారు. పొరపాటున ఈ చెట్టు ఇంటి ముందు మొలిచినా దానిని వెంటనే అక్కడినుంచి తీసివేయమని సూచిస్తున్నారు. ఇంటిముందు బొప్పాయి చెట్టు పెరగడం వల్ల ఆ ఇంట్లో ఆర్ధిక సమస్యలు పెరుగుతాయని, ప్రశాంతత కరువవుతుందని, సుఖ, సంతోషాలు కోల్పోతారని కొందరు విశ్వసిస్తారు. బొప్పాయి చెట్టు అశుభానికి సంకేతంగా భావిస్తారు. అంతేకాదు, ఇంట్లో ఎప్పుడూ గొడవలు, చికాకులు కలుగుతాయని నమ్ముతారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Amitabh Bachchan: కల్కి2పై అమితాబ్ లీక్.. సంబరంలో ఫ్యాన్స్
ఇక యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. ఎంత అంటే
ఈ వయసులో.. చిన్న అమ్మాయితో ముచ్చటగా రొమాన్స్
ఎండ వేడి తట్టుకోలేక ఏసీ ఆన్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త