సినిమా అప్డేట్స్ తో సంబంధం లేకుండా ఎప్పుడూ వార్తల్లో ఉండే బాలీవుడ్ నటి మలైకా అరోరా. 50 ఏళ్లు దాటినా గ్లామర్ దివాగా కొనసాగుతున్న ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో అర్జున్ కపూర్ తో ఆరేళ్ల పాటు ప్రేమలో ఉన్న మలైకా, ఆ బంధానికి బ్రేకప్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. వారిద్దరూ విడిపోయిన తర్వాత సింగిల్ గా కనిపించడంతో ఈ వార్తలు నిజమేనని నెటిజన్లు భావించారు.
మరిన్ని వీడియోల కోసం :
