
భారత్‌కు అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ షాక్ ఇచ్చాడు. భారత్‌పై 25శాతం సుంఖాన్ని విధిస్తున్నట్టు స్పష్టం చేశాడు. భారత్‌తో వాణిజ్య ఒప్పందం ఇంకా కుదరలేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు కొత్తగా విధించిన సుంఖాలు ఆగస్ట్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
