
అంతేకాదు తాను ఎవరిపైనా వ్యతిరేకంగా పోరాటం చేయడం లేదంటూ చెప్పారు సజ్జనార్. బెట్టింగ్ యాప్‌లను ప్రొత్సహిస్తూ.. పబ్బం గడుపుకొంటోన్న సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లతో మాత్రమే తాను పోరాడుతున్నానంటూ చెప్పారు సజ్జనార్. అంతేకాదు తమను అనుసరిస్తోన్న లక్షలాది మందిని కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్లు తప్పుదారి పట్టిస్తున్నారు. అమాయాకుల జీవితాలను నాశనం చేస్తున్నారు. ఇది మనకు ఆర్థికంగా ఎంతో నష్టం కలిగిస్తుందని.. దేశ భవిష్యత్ ను అగమ్య గోచరంలో పడేస్తుందన్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దారుణం! టాప్ 10 లిస్టులో ఒక్క తెలుగు సినిమా లేదా?
పవన్ కళ్యాణ్ పై బంగారం హీరోయిన్ క్రేజీ ట్వీట్
Anasuya: ఆంటీ అంటావా? దమ్ముంటే స్టేజ్‌పైకి రారా?