దాంతో మలయాళ ఇండస్ట్రీ ఫ్యాన్స్ తో పాటు పృథ్వీరాజ్ ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఆడుజీవితంతో పాటు కంక్వా , ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్ కూడా ఆస్కార్ నామినేషన్లు ఉన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు లిస్ట్ లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఆడు జీవితం సినిమా ఈ లిస్టులో లేకుండా పోయింది. దీంతో ఈ మూవీ ఫ్యాన్స్ అందరూ షాకవుతున్నారు. పాపం పృథ్వీ రాజ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆడు జీవితం. బ్లెస్సీ దర్శకుడు. 2008లో అత్యధికంగా అమ్ముడైన మలయాళ నవల ‘గోట్ డేస్’. నిజ జీవితంలో జరిగిన సంఘటనల్ని ఆధారంగా చేసుకుని బెన్యామిన్ ఈ నవల రాశారు. దీని హక్కులు కొనుగోలు చేసి, దాదాపు పదేళ్ల పాటు స్క్రిప్ట్ వర్క్ చేశారు దర్శకుడు బ్లెస్సీ. నజీబ్ మహ్మద్ ఉపాధి కోసమని తన స్నేహితుడు హకీం తో కలిసి సౌదీ వెళ్తాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: వచ్చే 6 నెలలు సంతోషంగా ఉంటా…
సుకుమార్ బిడ్డ యాక్టింగ్‌కు.. మహేష్ బాబు ఫిదా..
దిమ్మతిరిగే అప్డేట్.. కన్నప్పలో ప్రభాస్‌కు ఇంట్రో సాంగ్
పేరుకే సీరియల్ నటి.. వయసు 23.. ఆస్తి మాత్రం రూ.250కోట్లకు పైనే
Trisha: దళపతి పార్టీ ఎఫెక్ట్.. సినిమాలకు త్రిష గుడ్‌బై ??
