
చాలా మంది హీరోయిన్స్ సినిమాలతో కంటే సోషల్ మీడియాతో ఎక్కువ పాపులర్ అవుతూ ఉంటారు. సినిమాల్లో పెద్దగా కనిపించక పోయినా సోషల్ మీడియాలో మాత్రం తమ అందాలతో కుర్రాళ్ళను కవ్విస్తూ ఉంటారు. సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా అభిమానులను అలరిస్తూఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. అయితే ఈ హీరోయిన్ మాత్రం చాలా డిఫరెంట్.. ఒకే ఒక్క సినిమా చేసింది.. కానీ బోలెడన్ని వివాదాల్లో చిక్కుకుంది. నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె కనిపిస్తుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? చేసింది ఒక్క సినిమానే అయినా స్టార్ హీరోయిన్స్ మించి ఫాలోయింగ్ ఉన్న అమ్మడు ఈ బ్యూటీ. ఆమె అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు. ఇంతకూ ఆ హాట్ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?
పై ఫొటోలో కనిపిస్తున్న అమ్మడు చాలా ఫెమస్.. నిత్యం వార్తల్లో నిలిచే ఆమె ఎవరంటే.. బాలీవుడ్ లో ఆమె ఎప్పుడూ హాట్ టాప్.. అంతే కాదు ఆమెకూడా చాలా హాట్ గురూ.. ఆమె ఉర్ఫీ జావేద్. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉర్ఫీ జావేద్కి సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఉర్ఫీ జావేద్ ఎలాంటి దుస్తులు దరిస్తుందో ఊహించడం చాలా కష్టం. ఉర్ఫీ జావేద్ తరచూ ఆమె దుస్తులపై విమర్శలు ఎదుర్కొంటుంది. ఉర్ఫీ జావేద్ ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉంటుంది.
ఉర్ఫీ జావేద్ టీవీ నటిగా కెరీర్ మొదలు పెట్టిన ఈ చిన్నది బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఉర్ఫీ జావేద్ చిత్ర విచిత్రమైన డ్రస్సులో కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ టీవీ షోల్లోనే నటించిన ఈ చిన్నది ఒకే ఒక్క సినిమాలో నటించింది. ఆ సినిమానే లవ్ సెక్స్ ఔర్ ధోఖా 2. ఈ అమ్మడు పదుల సంఖ్యలో టీవీ ఈ షోలు చేసింది. అలాగే హిందీ బిగ్ బాస్ లోనూ పాల్గొంది. తాజాగా ఇలా మరోసారి వెరైటీ డ్రస్ లో మెరిసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..