మెగా పవర్ స్టార్ లైనప్‌లో మస్త్ హైప్ ఇస్తున్న మరో ప్రాజెక్ట్ సందీప్ రెడ్డి వంగా మూవీ. ప్రజెంట్ స్పిరిట్ పనుల్లో ఉన్న సందీప్, ఆ సినిమా పూర్తయిన వెంటనే చరణ్ సినిమా వర్క్ స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇలా క్రేజీ కాంబినేషన్స్‌ను లైన్లో పెట్టి, అభిమానుల్లో అంచనాలు పెంచేస్తున్నారు గ్లోబల్ స్టార్.
