
ఈ లోపే సిరాజ్ భాయ్ ఓ అమ్మాయిని ఇష్టపడినట్లు తెలుస్తోంది. ఆ అమ్మాయి సాధారణ అమ్మాయి కాదు.. వరల్డ్ వైడ్‌గా గుర్తింపు ఉన్న గ్లామర్ గర్ల్. సిరాజ్ ప్రస్తుతం ఐపీఎల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్‌కు ఆడుతున్నాడు మియా భాయ్. అయితే.. రిసెంట్‌గా సిరాజ్ ఓ అమ్మాయి ఫోటోకు ఇన్‌స్టాగ్రామ్‌కు లైక్ కొట్టాడు. సాధారణంగా క్రికెటర్లు ఏ చిన్న పని చేసినా.. అది హైలెట్ అయిపోతుంది, నెటిజన్ల దృష్టిని ఇట్టే ఆకర్షించేస్తుంది. ఇప్పుడు సిరాజ్ ఓ అందమైన అమ్మాయి ఫొటోకు లైక్ చేయడం కూడా వైరల్‌గా మారింది. ఇంతకీ సిరాజ్ లైక్ చేసిన ఆ అమ్మాయి ఎవరంటే.. ఆమె పేరు హనీన్ హమందోష్. ఈమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. లిబియాకు చెందిన అమ్మాయి. బ్రెజిల్లో కూడా చాలా కాలం నివశించింది. ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటోంది. కంటెంట్ క్రియేటర్‌గా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మంచి పాపులారిటీని సంపాదించుకుంది. మన హీరోయిన్లు ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండేందుకు ఇన్‌స్టాలో ఎలాగైతే ఫొటోలు పెడుతుంటారో.. తన కూడా అలానే అందమైన ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇన్‌స్టాలో ఆమెకు ఏకంగా 650 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఓ 8 మందిని మాత్రమే ఫాలో అవుతుంది. తాజాగా ఆమె పెట్టిన ఫొటోలకు సిరాజ్ లైక్ కొట్టడం ఇక్కడ ఆసక్తిగా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి.. సీన్ కట్ చేస్తే.. భర్త ఏం చేసాడంటే ?
రాత్రైదంటే వింత శబ్దాలు.. ఊరంతా భయం తో రచ్చ రచ్చ..
పరగడుపున.. ఈ నీటితో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో
ఇదేం పెళ్లాంరా బాబోయ్.. మొగుడిపై కోపంతో దాన్ని అలా కొరికేసిందేంటి !!