
ఇక ఎప్పుడూ తన కామెడీతో అందరినీ నవ్విస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ. అంతే కాకుండా డ్యాన్స్ కూడా అదరగొడుతుంది. ఇక ఇమ్మానుయేల్‌కు జోడిగా నటించి ఈ బ్యూటీ చాలా పాపులారిటీ సంపాదించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ ఏర్పడింది.
ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ ద్వారా ప్రేక్షకులను అలరించే ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. వరస ఫొటో షూట్స్‌తో కుర్రకారుకు మతి పొగొడుతుంది. తన అందాలను బాణాల్లా విసురుతూ..యూత్ మనసు దోచేస్తుంది.
అయితే తాజాగా ఈ గ్లామర్ బ్యూటీ లంగాఓణీలో తన అందాలతో అందరినీ మెస్మరైజ్ చేసిందనే చెప్పాలి. పింక్ కలర్ లంగాఓణీలో చూడ చక్కగా కనిపిస్తుంది ఈ బ్యూటీ.
పింక్ కలర్ లెహంగాలో పరువాల విందు ఇస్తుంది ఈ అమ్మడు. ఇక అందాల ముద్దుగుమ్మ ఫొటోలు చూసిన వారందరూ ఏంటీ వర్ష అందం తింటున్నావా.. అన్నం తింటున్నావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలను ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.