అనిల్ రావిపూడి ఈ తరం దర్శకుల్లో ఒక అరుదైన రికార్డు సృష్టించే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఆయన ఏం చేసినా సంచలనమే అవుతోంది. ముఖ్యంగా సంక్రాంతి సీజన్లో అనిల్ రావిపూడి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్లుగా నిలుస్తున్నాయి.ప్రస్తుతం చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కిన “మన శంకర్ వరప్రసాద్ గారు” చిత్రంతో అనిల్ రావిపూడి ట్రిపుల్ హ్యాట్రిక్ దిశగా పయనిస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణతో “భగవంత్ కేసరి”, వెంకటేష్‌తో “ఎఫ్2”, “ఎఫ్3” వంటి విజయవంతమైన చిత్రాలను అందించారు. సంక్రాంతికి రాబోతున్న మరో వెంకటేష్ సినిమా కూడా సంచలనం సృష్టిస్తుందని అంచనా.
మరిన్ని వీడియోల కోసం :
