
ఏప్రిల్ నెలలో మొత్తం 13 రోజులు సెలవులు ఉన్నాయి. వివిధ పండుగలు, రెండవ మరియు నాల్గవ శనివారాలు, ఆదివారాలు కలిసి ఈ సెలవుల జాబితాలో ఉన్నాయి. అయితే, ఈ సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి. బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి సౌకర్యాలను ఉపయోగించవచ్చు. ATM నుండి కూడా డబ్బు తీసుకోవచ్చు. కానీ బ్యాంకు సంబంధిత పనులు బ్రాంచ్‌కు వెళ్లి చేయలేరు. ఏప్రిల్ నెలలో ఏ రోజుల్లో బ్యాంకు సెలవులు ఉంటాయో తెలుసుకుందాం.ఏప్రిల్ 1వ తేదీ వార్షిక ఇన్వెంటరీ కారణంగా బ్యాంకులు మూసి ఉంటాయి. ఏప్రిల్ 6 ఆదివారం, శ్రీరామ నవమి సందర్భంగా బ్యాంకులకు సెలవు. ఏప్రిల్ 10 గురువారం మహావీర్ జయంతి సందర్భంగా ప్రభుత్వ సెలవు. ఏప్రిల్ 12 శనివారం కావడంతో బ్యాంకులకు సెలవు. ఏప్రిల్ 13 ఆదివారం సెలవు.
మరిన్ని వీడియోల కోసం :
రమాప్రభకు రాజేంద్ర ప్రసాద్ ఏమవుతాడో తెలుసా?
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌తో పీకల్లోతు ప్రేమలో కావ్యా మారన్ .. క్లారిటీ..
అల్లు అర్జున్ ప్లానింగ్‌కు.. మైండ్ బ్లాక్ అవుతుందిగా..!వీడియో
అమీర్‌ఖాన్ కుమార్తెకు ఏమైంది?వీడియో