అమెరికా ప్రభావంతో ఇరాన్లో ప్రారంభమైన ఆందోళనలు అనూహ్య మలుపు తిరిగాయి. గతంలో అయతుల్లా అలీ ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు, అల్లర్లు చెలరేగి 500 మందికి పైగా మరణించారు. దేశం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, ద్రవ్యోల్బణం, నిత్యావసరాల కొరత, విద్యుత్ సరఫరా వైఫల్యాలతో సతమతమవుతోంది. ఇరాన్ కరెన్సీ పతనం ప్రజల ఆగ్రహానికి కారణమైంది. అయితే, అకస్మాత్తుగా ప్రభుత్వానికి మద్దతుగా భారీ ర్యాలీలు జరిగాయి.
మరిన్ని వీడియోల కోసం :
