
పిచ్చుకలు అంతరిస్తే .. వినాశనం తప్పదంటున్నారు పర్యావరణ వేత్తలు. 1990వ దశకం మొదట్లో దేశ వ్యాప్తంగా పిచ్చుకల సంఖ్య బాగా ఉండేది. తర్వాతి కాలంలో అది తగ్గతూ వచ్చింది. ఎంతలా అంటే.. 30 ఏళ్లలో పిచ్చుకల సంఖ్య 80 శాతం తగ్గిపోయింది. ఆంధ్రప్రదేశ్, కేరళ, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పిచ్చుకల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇంకా దారుణం ఏంటంటే 2003 నాటికి తిరువనంతపురం ప్రాంతంలో అసలు పిచ్చుకలే లేకుండా అంతరించిపోయాయి. ఇక, లక్నోలోని కొన్ని ప్రాంతాల్లో 2013నుంచి పిచ్చుకలు అసలు కనిపించడమే లేదు. పిచ్చుకలు అంతరించిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి అడవుల్ని కొట్టివేయడం, నగరీకరణ, పురుగు మందులు విపరీతంగా వాడటం, మొబైల్ టవర్ల రేడియేడిషన్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వేసవిలో ఇవి తాగితే ఆరోగ్యంతో పాటు.. అందం మీ సొంతం
హుండీలో వేసిన నిలువుదోపిడి మొక్కు.. ఎలా మాయం అయింది.. మళ్లీ ఎలా వచ్చింది ?
క్యారెట్, బీట్ రూట్ కలిపి జ్యూస్ తాగుతున్నారా ?? దీని ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు
రైల్వే స్టేషన్లో చాట్ అమ్ముకుంటున్న అదానీ సోదరుడు
కైలాస పర్వతం ఎందుకు ఎక్కలేకపోతున్నారు ?? ఆ మంత్రగాడు మాత్రం ఎలా ఎక్కాడు?