అతను ఎవరో కాదు, సింగ్ చిన్మయ్ భర్త, సమంత క్లోజ్ ఫ్రెండ్ రాహుల్ రవీంద్రన్, ఈయన వల్లనే సామ్ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిందంట. అయితే ఈ విషయాన్ని సమంతో గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. కాగా, మరోసారి ఈ కామెంట్స్ వైరల్గా మారాయి.