
ఇక ఈ స్టోరీ విన్న ప్రభాస్ స్పిరిట్ కంటే ముందే ఈసినిమాను ఫినిష్ చేసేందుకు రెడీ అయిపోయినట్టుగా ఫిల్మ్ నగర్ న్యూస్. బన్నీ – అట్లీ..! ఈ కాంబో ఇప్పుడు అక్రాస్ సోషల్ మీడియా స్టిల్ ట్రెండ్ అవుతూనే ఉంది. బన్నీ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన వీరి మూవీ అనౌన్స్ మెంట్ వీడియో.. ఇప్పటికీ యూట్యూబ్లో ట్రెండ్ అవుతూనే ఉంది. ఎక్స్పెక్టేషన్స్ రోజు రోజుకూ పెరగుతూనే ఉన్నాయి. దాంతో పాటే త్రివిక్రమ్ సినిమా పరిస్థితేంటనే కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తోంది. బన్నీతో త్రివిక్రమ్ ప్లాన్ చేసిన పాన్ ఇండియా మైథలాజికల్ సినిమా అసలు ఉన్నట్టా? లేనట్టా? అనే డౌట్ కొంత మంది ఫ్యాన్స్ నుంచి వ్యక్తం అవుతోంది. మేకర్స్ నుంచి క్లారిటీ కావాలనే డిమాండ్ కొంతమంది బన్నీ, త్రివిక్రమ్ ఫ్యాన్స్ నుంచి వస్తోంది.
