దర్శకుడు అనిల్ రావిపూడి ఇటీవల ఒక సంక్రాంతి ప్రత్యేక కార్యక్రమంలో చిరంజీవి గారి తాజా చిత్రం, అందులో వెంకటేష్ గారి పాత్ర రూపకల్పన గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. చిరంజీవి గారు ఎక్కువ కాలంగా పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రాలు చేయలేదని, ఆ లోటును భర్తీ చేసే విధంగా ఒక కథను సిద్ధం చేసినట్లు అనిల్ రావిపూడి తెలిపారు. ఈ కథలో వైఫ్, కిడ్స్, క్రైమ్, యాక్షన్ అంశాలను సమపాళ్లలో జోడించి, చిరంజీవి గారి స్టార్డమ్కు తగ్గట్లు మాస్ ఎంటర్టైనర్గా రూపొందించినట్లు పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం :
టాలీవుడ్ కు సెకండ్ హోమ్ గా మారుతున్న జపాన్ వీడియో
కర్మకాండకు రెడీ చేస్తుండగా.. బతికే ఉన్నానంటూ ఫోన్!
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
రైలు 2 గంటలు లేటైతే అవన్నీ ఫ్రీ… IRCTC రూల్ మీకు తెలుసా?
